Read also:
10th Class new syllabus Mathematics Notebooks English Medium and Telugu Medium
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరానికి 10వ తరగతి గణితశాస్త్రంలో కొన్ని Paper-I & Paper -II మరియు ఐచ్చికంగా ఉన్న Chapters ప్రకారం వార్షిక ప్రణాళికను ఇచ్చింది. Year plan ను అనుసరించి ఒక వినూత్న రీతిలో మేము material సిద్ధం చేశాం. ప్రతి chapter కు సంబంధించిన formulas, Key points, 1/2 మార్క్ 1 Mark bits విడివిడిగా ఇవ్వబడ్డాయి.
రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఉపాధ్యాయులచే మెటీరియల్ సిద్ధం చేయించడం జరిగింది. ప్రతి chapter శీర్షిక వద్ద QR code ఇవ్వడం జరిగింది. ఈ QR codes ద్వారా teachers explain చేసిన videos ఉంటాయి. అలాగే self-assessment కోసం Online tests కూడా QR codes లో ఉన్నాయి.
Note: There are all the sample notebook for understanding the quality of the notebook(simply means quick check for the quality of the content provided in the textbook) If you download and print the pages you didn't get the proper continuation of the topic because topics cut and merged together for compressing the book size. if you need the full length of the textbooks to contact the publisher of the book you can find the details on the first page of every textbook.
English Medium
Telugu Medium