banner
student

10th Class supplementary: ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 28,415 మంది పాస్‌

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం జూన్‌ 27న ఫలితాలను వెల్లడించింది. మొత్తం 42,834 మంది దరఖాస్తు చేసుకోగా..38,741 మంది పరీక్షలు రాశారు. వారిలో 28,415 మంది పాసయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 17,034 మంది అబ్బాయిలు, 11,381 మంది అమ్మాయిలున్నారు. జనగామ జిల్లా నుంచి 75 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 55.90 శాతం ఉత్తీర్ణులయ్యారు. పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు జూన్‌ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని
banner

IB: ఇంటలిజెన్స్ బ్యూరోలో 3,717 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటలిజెన్స్‌ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ (ACIO-II/Executive) పోస్టులకు 2025 సంవత్సరానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా గ్రూప్ ‘సి’ (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టిరియల్‌) సర్వీస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి.

  • (చివ‌రితేది: 10-08-2025)

Tech Mahindra: టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

  • (చివ‌రితేది: 30-09-2025)

AIIMS: ఎయిమ్స్‌ మంగళగిరిలో ఇంటర్వ్యూలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, మంగళగిరి(AIIMS Mangalagiri ) ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ మెటీరియో విజిలెన్స్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

  • (చివ‌రితేది: 14-08-2025)

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) అనేది కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ కార్యక్రమం, ఇది ఆర్థికంగా బలహీనమైన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని  అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం 8వ తరగతి తరువాత విద్యార్థులు డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడం. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 

  • (చివ‌రితేది: 31-08-2025)

IB: 3,717 posts in the Intelligence Bureau

The Intelligence Bureau (IB), Ministry of Home Affairs, Government of India, is inviting applications for the recruitment of Assistant Central Intelligence Officer Grade-II/Executive (ACIO-II/Exe)

  • (last date: 10-08-2025)
  • Tech Mahindra  - Software Engineer Jobs

    Tech Mahindra Company in Hyderabad... is inviting applications for the recruitment of Support Engineering posts.

    • (last date: 30-09-2025)

    AIIMS: Interviews at AIIMS Mangalagiri

    All India Institute of Medical Sciences, Mangalagiri (AIIMS Mangalagiri) is conducting interviews for the vacant posts of Junior Material Vigilance Associate on outsourcing basis. Eligible candidat

    • (last date: 14-08-2025)

    National Means-cum-Merit Scholarship Scheme Exam 2025 

    The Ministry of Education, Government of India, implements the National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) to support meritorious students from economically weaker sections. the scheme aims

    • (last date: 31-08-2025)
    eenadupratibha

    ఏపీపీఎస్సీ

    టీజీపీఎస్సీ

    ibps

    మరిన్ని విభాగాలు

    వీడియోలు

    లేటెస్ట్ ‌  అప్‌డేట్స్‌


    RRB

    ప్రధాన కథనాలు

    student

    Technology: ఏ పొద్దూ.. ఆపొద్దు

    సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది.. అందుకనుగుణంగా కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే నేటి విద్యార్థులు, ఉద్యోగులు పాటించాల్సిన ఆధునిక మంత్రమని సూచిస్తోంది నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌). భవిష్యత్తు టెక్‌ ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేయడం, అకాడమీ పద్ధతుల పునరాకృతిపై నాస్కామ్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది. పారిశ్రామిక అవసరాలు, తరగతులకు మధ్య అంతరాలు తగ్గించేందుకు, నైపుణ్యం కలిగిన విద్యావంతుల తయారీలో విద్యాసంస్థలు కీలక భాగస్వామిగా మారుతున్నాయని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కళాశాలల్లో 68శాతం పాఠ్యప్రణాళిక రీడిజైన్‌ చేయగా...

    లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్

    exam

    తాజా ఫ‌లితాలు

    ఇంగ్లిష్ నేర్చుకుందాం