Sunday 23 May 2021

shivashtakam in telugu lyrics pdf video download - శివాష్టకం

shivashtakam - శివాష్టకం
 
shivashtakam in telugu lyrics pdf video download - శివాష్టకం
శివాష్టకం మూడు విధాలుగా లభ్యమవుతుంది..
 
1. శంకరాష్టకమ్ ఇది శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం
2. శ్రీవృధనృసింహభారతీ వారు వ్రాసినది
3. శంకరాచార్యుల వారు వ్రాసినది
ఆ మూడు అష్టకాలను ఇక్కడ ఇస్తున్నాము...

శ్రీ శివాష్టకం -1 (శంకరాష్టకమ్ - శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం)


శీర్షజటాగణభారం గరలాహారం సమస్తసంహారమ్ |
కైలాసాద్రివిహారం పారం భవవారిధేరహం వన్దే || ౧ ||

చన్ద్రకలోజ్జ్వలఫాలం కణ్ఠవ్యాలం జగత్త్రయీపాలమ్ |
కృతనరమస్తకమాలం కాలం కాలస్య కోమలం వన్దే || ౨ ||

కోపేక్షణహతకామం స్వాత్మారామం నగేన్ద్రజావామమ్ |
సంసృతిశోకవిరామం శ్యామం కణ్ఠేన కారణం వన్దే || ౩ ||

కటితటవిలసితనాగం ఖణ్డితయాగం మహాద్భుతత్యాగమ్ |
విగతవిషయరసరాగం భాగం యజ్ఞేషు బిభ్రతం వన్దే || ౪ ||

త్రిపురాదికదనుజాన్తం గిరిజాకాన్తం సదైవ సంశాన్తమ్ |
లీలావిజితకృతాన్తం భాన్తం స్వాంతేషు దేవానాం వన్దే || ౫ ||

సురసరిదాప్లుతకేశం త్రిదశకులేశం హృదాలయావేశమ్ |
విగతాశేషక్లేశం దేశం సర్వేష్టసమ్పదాం వన్దే || ౬ ||

కరతలకలితపినాకం విగతజలాకం సుకర్మణాం పాకమ్ |
పరపదవీతవరాకం నాకఙ్గమపూగవన్దితం వన్దే || ౭ ||

భూతవిభూషితకాయం దుస్తరమాయం వివర్జితాపాయమ్ |
ప్రమథసమూహసహాయం సాయం ప్రాతర్నిరన్తరం వన్దే || ౮ ||

యస్తు పదాష్టకమేతద్బ్రహ్మానన్దేన నిర్మితం నిత్యమ్ |
పఠతి సమాహితచేతాః ప్రాప్నోత్యన్తే స శైవమేవ పదమ్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం
శ్రీశంకరాష్టకమ్ |

శ్రీ శివాష్టకం - 2 (శ్రీవృధనృసింహభారతీ విరచితం )

ఆశావశాదష్టదిగంతరాలే
దేశాంతరభ్రాంతమశాంతబుద్ధిమ్ |
ఆకారమాత్రాదవనీసురం మాం
అకృత్యకృత్యం శివ పాహి శంభో || ౧ ||

మాంసాస్థిమజ్జామలమూత్రపాత్ర-
-గాత్రాభిమానోజ్ఝితకృత్యజాలమ్ |
మద్భావనం మన్మథపీడితాంగం
మాయామయం మాం శివ పాహి శంభో || ౨ ||

సంసారమాయాజలధిప్రవాహ-
-సంమగ్నముద్భ్రాంతమశాంతచిత్తమ్ | [బుద్ధిం]
త్వత్పాదసేవావిముఖం సకామం
సుదుర్జనం మాం శివ పాహి శంభో || ౩ ||

ఇష్టానృతం భ్రష్టమనిష్టధర్మం
నష్టాత్మబోధం నయలేశహీనమ్ |
కష్టారిషడ్వర్గనిపీడితాంగం
దుష్టోత్తమం మాం శివ పాహి శంభో || ౪ ||

వేదాగమాభ్యాసరసానభిజ్ఞం
పాదారవిందం తవ నార్చయంతమ్ |
వేదోక్తకర్మాణి విలోపయంతం
వేదాకృతే మాం శివ పాహి శంభో || ౫ ||

అన్యాయవిత్తార్జనసక్తచిత్తం
అన్యాసు నారీష్వనురాగవంతమ్ |
అన్యాన్నభోక్తారమశుద్ధదేహం
ఆచారహీనం శివ పాహి శంభో || ౬ ||

పురాత్తతాపత్రయతప్తదేహం
పరాం గతిం గంతుముపాయవర్జ్యమ్ |
పరావమానైకపరాత్మభావం
నరాధమం మాం శివ పాహి శంభో || ౭ ||

పితా యథా రక్షతి పుత్రమీశ
జగత్పితా త్వం జగతః సహాయః |
కృతాపరాధం తవ సర్వకార్యే
కృపానిధే మాం శివ పాహి శంభో || ౮ ||

ఇతి శ్రీవృధనృసింహభారతీ విరచితం శ్రీ శివాష్టకం సంపూర్ణమ్ |

శ్రీ శివాష్టకం - 3 శంకరాచార్య కృతం


తస్మై నమః పరమకారణకారణాయ
దీప్తోజ్జ్వలజ్వలితపింగళలోచనాయ |
నాగేంద్రహారకృతకుండలభూషణాయ
బ్రహ్మేంద్రవిష్ణువరదాయ నమః శివాయ || ౧ ||

శ్రీమత్ప్రసన్నశశిపన్నగభూషణాయ
శైలేంద్రజావదనచుంబితలోచనాయ |
కైలాసమందిరమహేంద్రనికేతనాయ
లోకత్రయార్తిహరణాయ నమః శివాయ || ౨ ||

పద్మావదాతమణికుండలగోవృషాయ
కృష్ణాగరుప్రచురచందనచర్చితాయ |
భస్మానుషక్తవికచోత్పలమల్లికాయ
నీలాబ్జకంఠసదృశాయ నమః శివాయ || ౩ ||

లంబత్సపింగళ జటాముకుటోత్కటాయ
దంష్ట్రాకరాళవికటోత్కటభైరవాయ |
వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ
త్రైలోక్యనాథ నమితాయ నమః శివాయ || ౪ ||

దక్షప్రజాపతిమహామఖనాశనాయ
క్షిప్రం మహాత్రిపురదానవఘాతనాయ |
బ్రహ్మోర్జితోర్ధ్వగకరోటినికృంతనాయ
యోగాయ యోగనమితాయ నమః శివాయ || ౫ ||

సంసారసృష్టిఘటనాపరివర్తనాయ
రక్షః పిశాచగణసిద్ధసమాకులాయ |
సిద్ధోరగగ్రహగణేంద్రనిషేవితాయ
శార్దూలచర్మవసనాయ నమః శివాయ || ౬ ||

భస్మాంగరాగకృతరూపమనోహరాయ
సౌమ్యావదాతవనమాశ్రితమాశ్రితాయ |
గౌరీకటాక్షనయనార్ధనిరీక్షణాయ
గోక్షీరధారధవళాయ నమః శివాయ || ౭ ||

ఆదిత్యసోమవరుణానిలసేవితాయ
యజ్ఞాగ్నిహోత్రవరధూమనికేతనాయ |
ఋక్సామవేదమునిభిః స్తుతిసంయుతాయ
గోపాయ గోపనమితాయ నమః శివాయ || ౮ ||

శివాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ఇతి శ్రీశంకరాచార్యకృత శివాష్టకమ్ |

download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 




Tags:
shivashtakam in Telugu pdf free download,
shivashtakam importance and significance,
shivashtakam meaning in telugu,
shivashtakam learning video,
shivashtakam book in telugu,
shivashtakam Lyrics in Telugu,
shivashtakam in Telugu pdf book free download learning video, 
shivashtakamLyrics meaning in Telugu, శివాష్టకమ్




మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only